హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త క్రిమినల్ చట్టాలపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం

VKB: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన క్రిమినల్ చట్టాల అమలు, సీసీటీఎన్ఎస్ (CCTNS) పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, డిజిటల్ ఆధారాల సేకరణ, శాంతిభద్రతల పరిరక్షణపై సమీక్షించారు. విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.