WNP: చిన్నంబావి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంద్రమోహన్ (46) మృతి చెందాడు. పెద్దదగడకు చెందిన ఇతను బైక్పై వెళ్తుండగా, కోడిగుడ్ల లోడుతో వస్తున్న టాటా ఏసీ వాహనం, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. వనపర్తి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి


