WNP: గోపాల్‌పేట మండల కేంద్రంలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు శనివారం గోపాల్‌పేట సర్పంచ్ భర్త కర్రోళ భాస్కర్, గ్రామ పెద్దలు, యువకులు భూమి పూజ నిర్వహించారు. త్వరలోనే గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నట్లు వారు తెలిపారు. శనివారం సాయంత్రం ర్యాలీగా డీజే పాటలతో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఊరేగించారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా శివాజీ మహారాజ్ ఊరేగింపు


