KMR: అర్హులైన ఓటర్లెవరూ ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి శనివారం ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా షిఫ్టెడ్, ఆబ్సెంట్ ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు.
తెలంగాణ
'అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి'


