KMR: ఈనెల 26 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. శనివారం భిక్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మహిళలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రేఖ సుదర్శన్, ఉప సర్పంచ్ దుంపల మోహన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ


