హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRML: నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్తు ఉప కేంద్రం పనుల దృష్ట్యా ఆదివారం పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్తుశాఖ ఏడీఈ శ్రీనివాసరావు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సూర్య కుటీర్, నయారా పెట్రోల్ బంకు, సాగర్ కన్వెన్షన్హాల్ ప్రాంతాల్లో కరెంటు ఉండదని పేర్కొన్నారు.