హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GDWL: విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆదివారం గద్వాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ రమేశ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. 11 కేవీ టౌన్‌-2 ఫీడర్‌ నిర్వహణ పనుల వల్ల ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు గంజిపేట, చెనుగోనిపల్లి, గంటగేరు, రాజావీధి, బుర్దపేట, గాంధీచౌక్‌, సుంకలమ్మ మెట్టు, అశోక్‌నగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదన్నారు.