ASR: గుంటగన్నెల గ్రామానికి చెందిన ఐటీఐ విద్యార్థిని కిల్లో మీనాక్షిని హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు కృష్ణారావు, మహాలక్ష్మి, కుమారి, లాలూ ప్రసాద్ కోరారు. శనివారం అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజరాణి, మాజీ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబానికి ఎంపీ పరామర్శ


