GDWL: నదీ అగ్రహారం పీజీ సెంటర్లో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2027' జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ రామలింగేశ్వర గౌడ్ తెలిపారు. 15-29 ఏళ్ల యువత జానపద నృత్యం, గానం, చిత్రలేఖనం, వీధి నాటకం, కవితా రచన విభాగాల్లో నేరుగా పేర్లు నమోదు చేసుకుని పాల్గొనవచ్చన్నారు.
తెలంగాణ
ఈ నెల 25న 'వికసిత్ భారత్' జిల్లా స్థాయి పోటీలు


