హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్నింగ్ వాక్స్ పలకరింపులు..!

NLG: WLG-KMM-NLG లో ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ముందస్తు ప్రచారం ముమ్మరం చేశారు. ఉదయాన్నే మార్నింగ్ వాకర్స్ ని కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అనంతరం లైబ్రరీలు, స్టడీ హాళ్లలో నిరుద్యోగులు, విద్యార్థులతో మమేకమవుతున్నారు. వివిధ రంగాల ఉద్యోగులు, న్యాయవాదుల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు.