హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

జగిత్యాలలోని గ్రామీణ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్లో తాటిపల్లి ZPHS విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పూదరి రాంతేజ, వొజ్జల సరయు, పుప్పాల రుతిజ్ఞ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మూలస్తం గంగాధర్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.