హైదరాబాద్: 28°C
క్రీడలు

బీజేపీలో చేరిన టీమిండియా క్రికెటర్

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ బీజేపీలో చేరాడు. UP రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్య సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నాడు. బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గంలో చాహల్‌ను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. కాగా, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన చాహల్.. వన్డేలు, T20ల్లో కొనసాగుతున్నాడు.