హైదరాబాద్: 28°C
వార్తలు

పాదయాత్రని విజయవంతం చేయాలి

KNR: బొమ్మకల్‌లో ఈ నెల 23న జరగనున్న మహా పాదయాత్రకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బండి సంజయ్ చేపట్టనున్న ఈ యాత్రకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీజేపీ నాయకులు కోరారు. శనివారం సన్నాహక సమావేశంలో ఓదెలు, సంతోష్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు . యాత్రను విజయవంతం చేయాలన్నారు.