హైదరాబాద్: 28°C
వార్తలు

గణపతి సచ్చిదానంద స్వామీజీకి ఆహ్వానం

SS: మైసూరులోని అవధూత దత్తపీఠంలో పరమపూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీని లేపాక్షి ఆలయ కమిటీ ఛైర్మన్, అడ్వకేట్, బీజేపీ నాయకుడు, దివ్య ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పరిగి వేణుగోపాల్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. లేపాక్షి నంది విగ్రహాన్ని అందించి, స్వామీజీతో పాటు బాల స్వామీజీని లేపాక్షికి రావాలని ఆహ్వానించారు.