టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ చేయడంతో ఆయన భార్య, నటి అతియా శెట్టి ఇన్స్టాగ్రామ్లో స్పందించింది. రాహుల్ సెంచరీ పూర్తి చేసుకుని హెల్మెట్ తీసి వేడుక చేసుకుంటున్న ఫొటోను షేర్ చేస్తూ ఒక్క సెంచరీతో నీపై ప్రేమ రెట్టింపయ్యిందంటూ లవ్ ఎమోజీని జత చేశాడు. భర్త సాధించిన ఈ మైలురాయిపై తనకున్న ప్రేమను చాటుతూ అతియా శెట్టి షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం SMలో వైరల్గా మారింది.
క్రీడలు
'ఒక్క సెంచరీ నీపై ప్రేమను డబుల్ చేసింది'


