హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌.. భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న

వ‌డోద‌ర వేదిక‌గా NOV 26 నుంచి ENGతో మొద‌లుకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం BCCI భార‌త మ‌హిళ‌ల అండ‌ర్‌-19 జ‌ట్టును ప్ర‌క‌టించింది. భారత జట్టు ఇదే: భవికా(C, WC), ఇరా జాదవ్, నిధి, పూర్వా, మెహెక్, మైత్రి, ఈశ్వరి, దీయా, శ్రేయ(wc), సమైరా, కుమారి, ఉమా, అచ్సా, అనాది తగ్డే (WC), పాలక్ సింగ్.