న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 146 బంతుల్లో 98 పరుగుల వద్ద జాకబ్ డఫీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మూడో రోజు చివరి ఓవర్లో అవుటైన గిల్.. టెస్టుల్లో 98 పరుగుల వద్ద నిష్క్రమించిన మూడో భారత కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో కపిల్ దేవ్ (1983), ఎంఎస్ ధోనీ (2010) మాత్రమే కెప్టెన్లుగా 98 వద్ద ఔటయ్యారు.
క్రీడలు
98కే ఔటైన కెప్టెన్లు ఎవరెవరు?


