హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా రికార్డు.. 94 ఏళ్లలో ఇదే తొలిసారి

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు రికార్డు సృష్టించారు. రాహుల్ (136) సెంచరీతో మెరవగా.. జైశ్వాల్(85), పడిక్కల్(80), గిల్(98), పంత్(55 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 486/4 స్కోర్ చేసింది. విదేశీ గడ్డపై భారత టాప్‌-5 బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్‌లో 50+ పరుగులు సాధించడం 94 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి.