సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హాఫ్ సెంచరీలతో ఫామ్ చాటినా, సూర్యకుమార్ యాదవ్ తక్షణమే భారత జట్టులోకి వచ్చే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జట్టులో స్థానం ఖాళీగా లేదని, తీవ్ర పోటీ నెలకొందని పేర్కొన్నాయి. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్‌ల ఆటతో యశస్వి జైస్వాల్‌కే చోటు దక్కడం లేదని, మిడిలార్డర్‌లోనూ పోటీ ఉందని స్పష్టం చేశాయి.
క్రీడలు
ఇప్పటికిప్పుడు సూర్య భాయ్‌కి ప్లేస్ కష్టమే!


