వెలింగ్టన్ తొలి టెస్టులో అర్ధ శతకం (55*) బాదిన రిషబ్ పంత్.. విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ (2,512), ధోని (2,496) రికార్డులను అధిగమించాడు. పంత్ 36 టెస్టుల్లో 2,544 పరుగులతో అగ్రస్థానానికి చేరాడు. ప్రత్యర్థి దేశం, తటస్థ వేదికల్లో కలిపి సర్ఫరాజ్ అహ్మద్ (2,696) టాప్‌లో ఉండగా, పంత్ (2,589) మూడో స్థానంలో ఉన్నాడు.
క్రీడలు
వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్ పంత్


