హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దత్తప్పగూడెంలో వీధిదీపాలు వెలిగించాలి'

BHNG: దత్తప్పగూడెం గ్రామ పరిధిలో గౌరెల్లి- భద్రాచలం ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు దీపాలు ఉన్నా వెలగడం లేదని గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళ వాహనాల రాకపోకలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజల భద్రత దృష్ట్యా 5 నుంచి 10 రోజుల్లోగా అన్ని దీపాలు వెలిగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ధర్నా చేపడతాం అన్నారు.