హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్ కప్ గేమ్స్ ఏర్పట్ల పరిశీలన

జనగామలోని ధర్మకంచ మినీ స్టేడియంలో రేపు కలెక్టర్ కప్ ఇండోర్ గేమ్స్ నిర్వహించనున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు శనివారం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా DYSO లక్ష్మీ నరసింహరావు, విద్యాశాఖ AD శ్రీనివాస్ , GCDO గౌసియా బేగం ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో టేబుల్ టెన్నిస్, యోగాసనాలు, క్యారమ్ తదితరాలు నిర్వహిస్తారు.