MNCL: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. వెంటనే రాంచదర్ రావు తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: బీసీల రిజర్వేషన్లపై బీజేపీ వ్యాఖ్యలు సరికాదు


