జగిత్యాలలోని ప్రభుత్వ పాత ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఫలితాలు శనివారం వెలువడ్డాయి. ఆర్ఎస్బీవీపీ-2026 టీచర్ విభాగంలో రాయికల్ మండలం కుమ్మరిపల్లె ఎంపీపీఎస్ టీచర్ కే. అభయ్ రాజ్ మొదటి స్థానం సాధించారు. పీఎం శ్రీ విభాగంలో ధారూర్ క్యాంప్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని ఎన్.హిమజ ప్రథమ స్థానంలో నిలిచింది. ఉపాధ్యాయులు అభినందించారు
తెలంగాణ
కుమ్మరిపల్లి ఉపాధ్యాయునికి జిల్లాలో మొదటి స్థానం


