నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-4 ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డైలాగ్, డిబేట్ పోటీలు నిర్వహించారు. రాజ్యాంగ విలువలు, యువ పౌరుల బాధ్యతలు, ఆధునిక రాజకీయాల ప్రభావంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎన్ఎస్ఎస్ యూనిట్ పాల్గొన్నారు.
తెలంగాణ
రాజ్యాంగ విలువలపై అవగాహన కార్యక్రమం


