హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్డుల్లో జోరుగా కూటమి నేతల ప్రచారం

బాపట్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 28, 17 వార్డుల్లో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, ఛైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్ సతీమణి ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.