E. G: తాళ్లపూడి మండలం పెద్దేవంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. టూమెన్ కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరితో కలిసి పర్యటించి, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోడి ఎస్ఎస్ఆర్కే వెంకటేశ్వరరావును గెలపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థికి మద్దతు కోరిన ఎమ్మెల్యే ముప్పిడి


