హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రి దాడి బాధితులకు విశ్వేశ్వరరెడ్డి పరామర్శ

ATP: తాడిపత్రిలో జరిగిన దాడిలో ఇల్లు, కార్లు, బైక్‌లు ధ్వంసం కావడంపై మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విచారం వ్యక్తం చేశారు. శనివారం తిమ్మంపల్లికి వెళ్లి కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆయన నివాసంలో పరామర్శించారు. ఘటనలో జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.