హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురంలో 10 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం

కోనసీమ: అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 60 గ్రామపంచాయతీలకు గాను 10 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఉప్పలగుప్తం మండలంలో భీమనపల్లి, పెదగాడవల్లి, ఎన్.కొత్తపల్లి, ఎస్.యానాం, నంగవరం, ఉప్పలగుప్తం, విలసవిల్లి; అల్లవరం మండలంలో అల్లవరం, తూర్పులంక, అమలాపురం మండలంలో ఇందుపల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు.