హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

IVFతో 56 సాహివాల్ దూడల ఉత్పత్తి

TPT: దేశీయ పశు జాతుల సంరక్షణలో తిరుపతి కీలక ముందడుగు వేసింది. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (SVVU), టీటీడీ సంయుక్త ప్రాజెక్టులో భాగంగా IVF సాంకేతికత ద్వారా 56 సాహివాల్ దూడలను విజయవంతంగా ఉత్పత్తి చేశారు. ఈ సాంకేతికత దేశీయ పశువుల జన్యు అభివృద్ధికి, అధిక నాణ్యత కలిగిన జాతుల పరిరక్షణకు దోహదపడనుంది.