హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ చేరిన వైసీపీ కార్యకర్తలు

GNTR: మంగళగిరి పట్టణం 19వ డివిజన్‌లో వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు శనివారం సాయంత్రం టీడీపీలో చేరారు. వారిని గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నేతలు పాల్గొన్నారు.