NLG: నార్కట్‌పల్లి మండలం దాసరిగూడెం కు చెందిన ఉప్పుల మణెమ్మ (70) శనివారం మ. సమయంలో గ్రామ శివారులోని రాజీవ్ గృహకల్ప వద్ద బర్రెలను మేపుతుండగా, గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆమెపై దాడి చేశాడు. అనంతరం ఆమె మెడలోని సుమారు 3 తులాల బంగారు పుస్తెలతాడును తెంపుకొని పారిపోయాడు. పరారయ్యే క్రమంలో నిందితుడు తన స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను అక్కడే వదిలివెళ్లాడు.
తెలంగాణ
వృద్ధురాలిపై దాడి . పుస్తెలతాడు అపహరణం


