హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢ విశాఖ పర్యాటకంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్
➢ రేపు నోవాటెల్‌లో జరిగే ఆసియాన్‌-భారత్‌ మారిటైమ్‌ సదస్సులో పాల్గొననున్న మంత్రి లోకష్
➢ విశాఖ డిప్యూటీ మేయర్ పదవి జనసేనకే: ఎమ్మెల్యే వంశీకృష్ణ
➢ పెదగంట్యాడలో షార్ట్ సర్క్యూట్‌తో మాజీ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో అగ్నిప్రమాదం