NTR: మాగల్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా చెరుకుమల్లి సాయిలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధే లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు. వీధి దీపాలు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మాగల్లు సర్పంచ్ బరిలో సాయిలక్ష్మి నామినేషన్


