W.G: బియ్యం ధరలను ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలకే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి స్టాక్ సీజ్ చేస్తామని ఇంఛార్జ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ హెచ్చరించారు. వ్యాపారులు నిర్ణీత నిల్వ పరిమితులు పాటించాలని ఆదేశించారు. సోమవారం నుంచి జిల్లాలోని ప్రతి మండలంలో ధరణి బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బియ్యం ధరలు పెంచితే క్రిమినల్ కేసులు'


