SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. 12వ రోజు ఈవో రంగాచార్య ఆధ్వర్యంలో ఆకాశ దీపోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆకారంలో దీపోత్సవం నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలను వెలిగించారు.
తెలంగాణ
VIDEO: లక్ష్మీనరసింహస్వామి ఆకారంలో దీపోత్సవం


