హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢ కలెక్టరేట్‌లో ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధుల గురించి సమావేశం నిర్వహించిన కలెక్టర్ 
➢ జిల్లాలో తరచూ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ అమలు: ఎస్పీ
➢ వైసీపీని చూస్తే కూటమి ప్రభుత్వానికి దడ పుడుతుంది: మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య
➢ రామతీర్థంలో కనులపండువగా శ్రీరామచంద్ర స్వామివారి తెప్పోత్సవం