హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

WNP: శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శి, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.