హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబానికి అండగా నిలిచిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు

ఆదిలాబాద్: రిమ్స్‌లో కవల శిశువులను కోల్పోయిన బోరేకర్ సునీత కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన కలెక్టర్ రాజర్షి షాకు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం దుర్గం శేఖర్, దళిత సంఘాల నేతలు కలెక్టర్‌ను కలిసి అభినందించారు. పరమేశ్వర్, జితేందర్ పాల్గొన్నారు.