CTR: కుప్పం మండలంలో వార్డు సభ్యుల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. మొత్తం 296 వార్డు స్థానాలకు గాను 113 స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. చందం, దాసేగౌనూరు, కొత్తపల్లి, గెరిగేచినేపల్లి, కృష్ణదాసనపల్లి, జరుగు, గుడ్లనాయనపల్లి, నడుమూరు, నాయనూరు తదితర గ్రామాల్లో పలు వార్డులు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కుప్పంలో 113 వార్డులు ఏకగ్రీవం


