హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన గురుకుల పాఠశాల సందర్శించిన డీడీ

PPM: కురుపాం మండలం నీలకంఠాపురం పాఠశాలలను ఐటీడీఏ డీడీ మురళీధర్ శనివారం సందర్శించారు. పాఠశాలల పరిసరాలు,వంటగదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని నిరంతరం నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులకు తగిన సూచనలు జారీ చేశారు. విద్యార్థులతో సమావేశమై వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.