హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో నగర కాపుల ఆత్మీయ సమావేశం

E.G: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో జాంపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో నిర్వహించిన నగర కాపుల ఆత్మీయ సమావేశంలో ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ అరవింద్ సింగ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక వర్గానికి చెందిన పెద్దలు,యువకులతో సమావేశమై జాతి ఐక్యత,సామాజిక అభివృద్ధి, ప్రగతి సాధనపై వారిఅభిప్రాయాలను తెలిపారు.