SS: లేపాక్షి మండలం సిరివరం పంచాయతీ పరిధిలోని గోపిందేవరపల్లి గ్రామంలో శ్రీ తొలిసాంబ అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఊరేగించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
గోపిందేవరపల్లిలో అమ్మవారి రథోత్సవం


