KDP: బద్వేల్ నియోజకవర్గంలోని సావిశెట్టిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బండి రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వైసీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి మద్దతుతో ఆయన అభ్యర్థిత్వానికి పార్టీ వర్గాలు ఆమోదం తెలిపాయి. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
సావిశెట్టిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి


