హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళ్లలో కారం చల్లి చోరీకి యత్నం..!

PLD: సత్తెనపల్లి మండలం మురళీనగర్‌లో మహిళపై చోరీ యత్నం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కళ్లలో దుండగుడు కారం చల్లి బంగారు గొలుసు అపహరించేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి సత్తెనపల్లి రూరల్ పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.