హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైకోర్టు న్యాయవాదిగా ఎదిగిన బొందుగుల బిడ్డ సురేష్

BHNG: రాజాపేట బొందుగులకి చెందిన కొమ్ము సురేష్ ఎన్నో కష్టాలను అధిగమించి హైకోర్టు న్యాయవాదిగా ఎదిగారు. పేద దళిత కుటుంబంలో జన్మించిన సురేష్ తన పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి న్యాయస్థానంలో స్థానం సంపాదించుకోవడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు సురేష్ ను సత్కరించి భవిష్యత్తులో మరిన్నిన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.