SS: రాప్తాడు దాడి బాధితురాలు గోపిక ఆరోగ్యం మెరుగుపడుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకుంటావని గోపికకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సహాయం, తల్లిదండ్రుల ధైర్యంతోనే తాను మాట్లాడగలుగుతున్నానని గోపిక భావోద్వేగంగా తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
మృత్యువును జయించిన గోపిక: మంత్రి


