AKP: నర్సీపట్నంలోని శ్రీ సత్య సాయి బాబా వారి 101 జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సత్య సాయి మందిరంలో బాల వికాస్ ఆధ్వర్యంలో సత్య సాయి బాబా వేషధారణతో లఘు నాటిక ప్రదర్శించారు. బాలవికాస్ విద్యార్థులతో శ్లోక పఠనం, గజముఖ నాట్య అకాడమీ వారిచే నాట్య ప్రదర్శన సైతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా సేవ సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకట్టుకున్న చిన్నారులు నాటిక ప్రదర్శన


