హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల పరిశీలన పూర్తి

కోనసీమ: ఆత్రేయపురం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మండలవ్యాప్తంగా సర్పంచ్ పదవులకు 80, వార్డు సభ్యుల పదవులకు 529 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. వాడపల్లి 9వ వార్డు అభ్యర్థి గొల్లపల్లి సురేష్ నామినేషన్‌ను నిబంధనల ప్రకారం తిరస్కరించారు.