హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: MLA

NZB: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం బీజేపీదేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడుతోందని అన్నారు.రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.